Friday, August 12, 2011

One Lakh Page Loads!!

Dear Friends,

This afternoon I noticed that the page load counter shows a number exceeding 100 thousands,
Thanks a ton!

That tells me that I am being encouraged by many friends. Let em see, where all this leads to!

The work must go as usual!!

Here is a story or at least the beginning of it!
You might not have read anything like that till now!

Here it is!!


Main Character  ప్రధానపాత్ర
Danish - Frederick Anderson డానిష్ కథ – ఫ్రెడరిక్ ఆండర్సన్
ఒక మనిషి. ఇక్కడున్నాడు. అతనికి పొడవు, వెడల్పు ఉన్నాయి. కళ్లలో ఏదో ఉంది. మనిషి కళ్లను కెలుకుతున్నాడు. అతను కనుపాపలను, కనురెప్పలను కెలుకుతున్నాడు. మొత్తానికి ఆ మనిషికి ముఖముంది. దాన్ని వర్ణించవచ్చు. ముఖాన్ని ఎట్లా వర్ణించాలి. అది గుండ్రంగా ఉంది. అది నలుచదరంగా లేదు. కానీ ఉంది. అది మూలలుగా ఉంది, కానీ వంపులు నునుపుగా ఉన్నాయి.అది గుండ్రంగానూ గుర్తులతోనూ ఉంది. మనిషి ఎలాగయినా నునుపుగా గడ్డం గీసుకున్నాడు. అతని ముఖం పాప పిరుదుల్లాగుంది. కానీ. లేదు.

మనిషి ఇక్కడున్నాడు. ముఖం గల మనిషి. పేరు గలవాడు. మనిషికి ఒక పేరుంది. బహుశః మంచి పేరు. కానీ మనకది తెలియదు. మనం అతడిని ఇష్టం వచ్చిన పేరుతో పిలవవచ్చు. మాడ్స్ లేక మికెల్. మోత్చ్సార్ట్. మనిషి ఒప్పుకోడు. అతను పలకడు. బహుశః అతని పేరు మాడ్స్ కాదేమో. మనమతడిని ప్రధాన పాత్ర అనవచ్చు. అదే పేరుతో పిలుద్దాము. సరిగానే ఉంది. మన ధ్యాసనంతా అతనిమీదే ఉంది. అతడు దాన్ని ఇంకా కొంత కాలం అలాగే ఉంచుతాడు.

ఇదుగో ఆ మనిషి. సగటు శరీరం, ముఖం, ఆ పైన జుట్టు. మనమతడిని ప్రధానపాత్ర అందాము. అతనెక్కడికో వెళుతున్నాడు. ఎక్కడినుంచో, మధ్యన. తగినట్టే అతను ఈలవేస్తున్నాడు. మనం ప్రధానపాత్రను గమనిస్తున్నాము. చీకటిలో తపతపమంటున్న టార్పాలిన్. అతను కదులుతున్నాడు, వీధి వేపు అడుగులేస్తున్నాడు. ప్రధానపాత్ర ఒకకాలు ముందుకు చాచింది. తరువాత మరొకటి. అలా వరుసగా. అతను వీధి దీపాల కింద ఏ కష్టం లేకుండా ముందుకు కదులుతున్నట్టు అనిపిస్తుంది. అతను త్వరత్వరగా కాళ్లను ఒకదానిముందు మరొకటిగా వేస్తున్నాడు. వేగంగా. అతను సులభంగా బరువును మడమల మీదనుంచి మారుస్తున్నాడు. ప్రధానపాత్ర పరుగు ప్రారంభించింది. అతను పరుగెత్తుతున్నాడు. ముందెక్కడో ఒక బస్ స్టాపుంది.

A Man. Here he is. He has height and breadth. And something in his eye. The man picks his eye. He picks at his eyelashes, eyelid. On the whole the man has face. It could be described. How should we describe the face. It’s round. Or it’s rectangular. It’s not triangular. And yet. It’s angular with soft bends. It’s round with markings. The man is in any case freshly shaven. His face is a baby’s bottom. And yet. Not.

Here is the man. The man with a face. And a name. The man has a name. Probably a good name, but we don’t know it. We can call him whatever we feel like. Mads or Mikkel. Mozart. The man doesn’t obey, he doesn’t react. Maybe his name isn’t Mads. We could call him the main character. That’s what we’ll call him. Rightly so. The man has had our undivided attention. He’ll keep it a little while longer. Here is the main character.

Here he is, the man. Of average build, a face with hair on top. We call him the main character, he’s on his way somewhere. From somewhere, in between. Appropriately he whistles a tune. We observe the main character. A tarpaulin that clatters in the dark. He’s moving, striding up toward the streets. The main character puts one leg forward. Then the other. And so on. He appears to be moving with no trouble beneath the lamp lights. He puts his legs in front of each other rapidly. Faster. He gently eases the weight from his heels. The main character starts running. He’s running. Ahead somewhere is a bus stop.


Let us enjoy good works with words!!
%$%$%$%$

2 comments:

సుధామ said...

Congrats Gopalam garu for the record achieved

మాగంటి వంశీ మోహన్ said...

Congratulations Sire....