Thursday, September 16, 2010

Catch a Monkey!

Here is an old story that you might even know!
It is always interesting and useful to ruminate over such matters!

కోతిని పట్టడం ఎట్లా

 
అనగనగా ఒక కోతి.
దానికి పళ్లంటే ఎంతో ఇష్టం.
పండు కనిపించిందని కోతి చెట్టు దిగి వచ్చింది.
అయితే పండు ఒక కుండలో ఉంది.
అటూ యిటూ చూచి కోతి తన చేతిని కుండలో పెట్టింది.
పండును చేత్తో పట్టుకున్నది.
కానీ, పండుతోబాటున్న చెయ్యి కుండలోనుంచి బయటికి రావడం లేదు.
పండు, చెయ్యి కలిస్తే, కుండ మూతికన్నా వెడల్పు ఎక్కువగా ఉన్నాయి.
 
ఇదంతా ఒక పన్నాగం.
కోతులను పట్టే ఒకతను పండునూ, కుండనూ కావాలనే తెచ్చి అక్కడ పెట్టాడు.
కోతి బాధనూ, మూలుగులనూ విని అతను ముందుకు వచ్చాడు.
కోతి పారిపోను ప్రయత్నించింది.
కానీ, చెయ్యి కుండలో ఉండడంతో పరుగు వీలు పడలేదు.
వేగం కుదరలేదు.
 
అయినా ఇంకా కోతి పండును మాత్రం వదలలేదు.
వేటగాడు కోతిని పట్టేశాడు.
తర్వాత కోతి మోచేతి మీద గట్టిగా కొట్టాడు.
పాపం, కోతి బాధతో పండును వదిలేసింది.
చెయ్యి బయటకు వచ్చేసింది.
కానీ, కోతి వేటగానికి బందీగా ఉంది.
వేటగాడు వాడిన పండూ కుండా రెండూ అతని దగ్గరే ఉన్నాయి.
 
(ఈ కథను చెప్పినవారు ఖ్వాజా అలీ రమీ)


 

How to Catch Monkeys

ONCE upon a time there was a monkey who was very fond of
cherries. One day he saw a delicious-looking cherry, and came
down from his tree to get it. But the fruit turned out to be in a clear
glass bottle. After some experimentation, the monkey found that
he could get hold of the cherry by putting his hand into the bottle
by way of the neck. As soon as he had done so, he closed his hand
over the cherry; but then he found that he could not withdraw
his fist holding the cherry, because it was larger than the internal
dimension of the neck.

Now all this was deliberate, because the cherry in the bottle was
a trap laid by a monkey-hunter who knew how monkeys think.
The hunter, hearing the monkey's whimperings, came along
and the monkey tried to run away. But, because his hand was, as
he thought, stuck in the bottle, he could not move fast enough to
escape.

But, as he thought, he still had hold of the cherry. The hunter
picked him up. A moment later he tapped the monkey sharply on
the elbow, making him suddenly relax his hold on the fruit.
The monkey was free, but he was captured. The hunter had used
the cherry and the bottle, but he still had them.
This is one of the many tales of the tradition collectively called
the Book of Amu Daria.
 
This version is told by Khwaja Ali Rami




Are you the monkey in this story?
Was there an occassion when you felt like that?
I think I was!!

Let us enjoy good stories!
$$$$$$

No comments: